ఇండియాని ఈసారి ఓడిస్తాం-ఇంజమామ్

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే రెండు దేశాల అభిమానులలో ఎంత అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ కప్ మ్యాచ్ లలో ఇంత వరకు పాకిస్తాన్ భారత్ మీద ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ఈ సారి భారత్ ని పాకిస్తాన్ ఓడిస్తుంది అని అంటున్న ఇంజమామ్ ఉల్ హాక్ ఇంకేం అన్నాడో తెలియాలంటే కింద ఉన్న వీడియో ని చూడండి. 


1 comment:

  1. Cane 3 - $150 - Titanium Games | TitaniumArt
    Cane 3. Cane 3 - $150 - Titanium Games. The Cane 3 - venza titanium glow $150 is your next gaming machine for 2017 ford focus titanium sale and in the USA. Get up to Cane 2021 ford escape titanium hybrid 3 does titanium set off metal detectors at a discounted titanium alloys price and

    ReplyDelete

Powered by Blogger.